Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

శ్రీశైలం: మహానంది దేవస్థానంలో భక్తుడు పోగొట్టుకున్న సెల్ ఫోను తిరిగి అప్పజెప్పి నిజాయితీని చాటుకున్న హోంగార్డు శివరాం

Srisailam, Nandyal | May 28, 2026
మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన భక్తుడు చంద్రప్ప కుటుంబ సమేతంగా మహానంది ఆలయానికి వచ్చారు.బయటి కోనేరు వద్ద స్నానం చేసి దర్శనానికి వెళ్ళాడు ఈ క్రమంలో ఆయన తన మొబైల్ ఫోన్ మర్చిపోగా, అక్కడే విధులు నిర్వహిస్తున్న హోంగార్డు శివరాం రాయల్ దానిని గమనించారు. వెంటనే విచారణ చేపట్టి భక్తుడిని గుర్తించి ఫోన్ అందజేశారు. హోంగార్డు నిజాయితీని అభినందిస్తూ బాధితుడు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
శ్రీశైలం: మహానంది దేవస్థానంలో భక్తుడు పోగొట్టుకున్న సెల్ ఫోను తిరిగి అప్పజెప్పి నిజాయితీని చాటుకున్న హోంగార్డు శివరాం - Srisailam News