పార్వతీపురం: సాలూరు, పాచిపెంటలో వైసీపీకి షాక్: వందలాది మంది గిరిజనుల టీడీపీలో చేరిక
సాలూరు, పాచిపెంట మండలాల్లో మంత్రి సంధ్యారాణి సమక్షంలో వైసీపీని వీడి టీడీపీలో చేరిన మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు మరియు వందలాది మంది గిరిజనులు. ప్రాంత అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి హామీ.