అనకాపల్లి: అనకాపల్లి అభివృద్ధికి రూ. 17.67 కోట్ల నిధులు: పల్లె పండుగ 3.0 ప్రారంభం
అనకాపల్లి నియోజకవర్గంలో పల్లె పండుగ 3.0 ద్వారా రూ. 17.67 కోట్ల నిధులతో సిసి, బిటి రోడ్ల నిర్మాణం చేపట్టనున్నారు. అనకాపల్లి మరియు కశింకోట మండలాల్లోని పలు గ్రామాలకు ఈ నిధులు మంజూరయ్యాయి. ఈ మేరకు కూటమి నాయకులు హర్షం వ్యక్తం చేశారు.