Public App Logo
Jansamasya
���ादसा
News
Bjp
National
Bihar
���ीजेपी
���िधायक
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Rajasthan
���मित_शाह
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
���रियाणा
Haryana
Crimenews
Nda
School
Cbi
Mathura
Fatehpur
Jodhpur

ప్రేమ విఫలమై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన రెడ్డి చెరువు పల్లి కి చెందిన యువకుడు చికిత్స పొందుతూ మృతి

Anantapur Urban, Anantapur | Nov 29, 2025
ప్రేమ విఫలం కావడంతో జీవితం పై విరక్తి చెందిన యువకుడు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన శ్రీ సత్యసాయి పుట్టపర్తి జిల్లాలోని గోరంట్ల మండలం రెడ్డి చెరువు పల్లి కి చెందిన అనిల్ అనే యువకుడు చికిత్స పొందుతూ నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఉన్న అత్యవసర వైద్య విభాగంలో మృతి చెందాడు. దీంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. ఈ ఘటన కు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

MORE NEWS

No related stories for this location.

ప్రేమ విఫలమై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన రెడ్డి చెరువు పల్లి కి చెందిన యువకుడు చికిత్స పొందుతూ మృతి - Anantapur Urban News