శ్రీశైలం: శ్రీశైలం - దోర్నాల ఘాట్ రోడ్లో రెండు కార్లు ఎదురెదురుగా డీ , పలువురికి స్వల్ప గాయాలు.
శ్రీశైలం - దోర్నాల ఘాట్ రోడ్లో సోమవారం మధ్యాహ్నం రెండు కార్లు ఢీకొన్నాయి చింతల గిరిజన గూడెం సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది .శ్రీశైలం టు మహారాష్ట్ర, రాజంపేట టు శ్రీశైలం వస్తున్న కార్లు ఢీ కొన్నాయని స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న వారికి స్వల్ప గాయాలయ్యాయి వీరిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అయితే కార్లు ముందు బాగా మాత్రం నుజ్జయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు