Public App Logo
Jansamasya
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Uttarpradesh
Jdu
Sambalpur
Cyclone
Bareilly
Bcci
Agra
Breaking
Aimim
Railway
Bsf
Fatehpur
Meerut
Raebareli
Rain
Kashmir
���ाकिस्तान
���िवाद
Trending
Bengal
���खिलेश
���ारतीय
���ोगी_आदित्यनाथ
Sonunigam
Arvindkejriwal

కొండపి: సింగరాయకొండ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మహాత్మా జ్యోతిబా ఫూలే కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రులు

Kondapi, Prakasam | Apr 12, 2025
సింగరాయకొండ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మహాత్మా జ్యోతిబా ఫూలే కాంస్య విగ్రహాన్ని మంత్రులు సత్య కుమార్ యాదవ్, డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి శుక్రవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏపీ మారిటైమ్ బోర్డు ఛైర్మన్ దామచర్ల సత్య, పర్యాటకాభివృద్ధి సంస్థ ఛైర్మన్ నూకసాని బాలాజీ పాల్గొన్నారు. జ్యోతిరావు పూలే చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని నేతలు పేర్కొన్నారు.