కొండపి: మాజీ సీఎం జగన్ సతీమణిపై చేసిన అనుచిత వ్యాఖ్యలు చేసిన కిరణ్ పై చర్యలు తీసుకోవాలని వైసీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు
మాజీ సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ మీద చేసిన అనుచిత వ్యాఖ్యలు చేసిన ఐ టీడీపీ నేత చేబ్రోలు కిరణ్ పై చర్యలు తీసుకోవాలని వైసీసీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు కొండపి వైసీపీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి గురువారం జరుగు మల్లి ఎస్ఐ మహేంద్రకు ఫిర్యాదు చేశారు. సమాజం సిగ్గుపడేలా భారతమ్మపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు అన్నారు.