మద్దూర్: తిమ్మారెడ్డి పల్లి బావోజి జాతర మహోత్సవాలకు ఏప్రిల్ 23 న హాజరు కానున్న ముఖ్యమంత్రి.. ఏర్పాట్లను పరిశీలించిన ఎస్ పి.
Maddur, Narayanpet | Apr 21, 2024
నారాయణపేట జిల్లా కోత్తపల్లి మండలం తిమ్మారెడ్డిపల్లి గ్రామంలో ఏప్రిల్ 22 నుండి జరిగే గిరిజనుల ఆరాధ్య దైవం బావోజి జాతర...