గద్వాల్: 36వ వార్డులో కొత్త రేషన్ కార్డులు, ఫ్యామిలీ సర్టిఫికేట్ల పంపిణీ
36వ వార్డు వడ్డేవీధి మరియు వడ్లవీధిలో బి.ఆర్.ఎస్. కౌన్సిలర్ కమ్మరి సునీత రాము చేతుల మీదుగా కొత్త రేషన్ కార్డులు, ఫ్యామిలీ సర్టిఫికేట్ల పంపిణీ జరిగింది. ప్రజలకు ఏ అవసరమున్నా అందుబాటులో ఉంటామని ఆమె తెలిపారు.