లక్సెట్టిపేట: మంచిర్యాల: టైగర్ జోన్ రద్దు చేయాలని రౌండ్ టేబుల్ సమావేశంలో డిమాండ్
మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో టైగర్ జోన్ బాధితుల పోరాట వేదిక రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది. టైగర్ జోన్ రద్దు, ఆదివాసీలపై అటవీశాఖ ఆంక్షల తొలగింపు, పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలని నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.