మంచిర్యాల: మంచిర్యాల జిల్లా బీజేపీ ఎస్టీ మోర్చా నూతన కమిటీ ప్రకటన
మంచిర్యాల జిల్లా బీజేపీ ఎస్టీ మోర్చా నూతన కార్యవర్గం మరియు మండల అధ్యక్షుల కమిటీని రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి, జిల్లా అధ్యక్షులు నాగునూరి వెంకటేష్ గౌడ్ సమక్షంలో ప్రకటించారు. గిరిజనుల అభివృద్ధి, సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తామని జిల్లా అధ్యక్షులు అడే ప్రేమ్‌సింగ్ తెలిపారు.