అనకాపల్లి: అనకాపల్లిలో వైఎస్సార్సీపీకి షాక్: జనసేనలో చేరిన 26 మంది నాయకులు, కార్యకర్తలు
అనకాపల్లి విజయరామరాజుపేట ఏఎంసీ కాలనీకి చెందిన 26 మంది వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు మరియు మహిళలు 112వ వార్డు జనసేన ఇంచార్జ్ ఆళ్ల రామచంద్రరావు సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కూటమి నాయకులు వారిని పార్టీలోకి ఆహ్వానించారు.