Public App Logo
Jansamasya
Rahulgandhi
Haryana
Uttarpradesh
Jdu
Sambalpur
Cyclone
Bareilly
Bcci
Agra
Breaking
Aimim
Railway
Bsf
Meerut
Raebareli
Rain
Kashmir
���ाकिस्तान
Trending
���िवाद
Bengal
���खिलेश
���ारतीय
���ोगी_आदित्यनाथ
Faridabad
Arvindkejriwal
Jajpur
���ोधपुर
Nagaur

దర్శి: ముండ్లమూరు మండలం పూరిమెట్లలో అంగన్వాడీ కేంద్రంలో పోషణ పక్వాడ్ పథకంపై అవగాహన

Darsi, Prakasam | Apr 16, 2025
ముండ్లమూరు మండలం పూరిమెట్లలో అంగన్వాడీ కేంద్రంలో బుధవారం పోషణ పక్వాడ్ పథకంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సూపర్వైజర్ యశోద మాట్లాడారు. గర్భిణీలు, బాలింతలు ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలన్నారు. రక్తహీనత గల వారిని గుర్తించి గర్భిణీ నుంచి బాలింతల వరకు అవసరమైన పోషణ అంగన్వాడి ద్వారా అందిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి కార్యకర్తలు, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.

MORE NEWS