Public App Logo
Jansamasya
Rahulgandhi
Haryana
Uttarpradesh
Jdu
Sambalpur
Cyclone
Bareilly
Bcci
Agra
Breaking
Aimim
Railway
Bsf
Fatehpur
Meerut
Raebareli
Rain
Kashmir
���ाकिस्तान
Trending
���िवाद
Bengal
���खिलेश
���ारतीय
���ोगी_आदित्यनाथ
Faridabad
Arvindkejriwal
Jajpur
���ोधपुर

దర్శి: దర్శి పోలీస్ సర్కిల్ పరిధిలో వేసవి సెలవులకు వేరే ఊర్లకు వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలి: సి ఐ రామారావు

Darsi, Prakasam | Apr 15, 2025
దర్శి పోలీస్ సర్కిల్ పరిధిలో వేసవి నేపథ్యంలో దొంగతనాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని దర్శి సిఐ రామారావు మంగళవారం తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వేసవి సెలవులకు ఇండ్లను వదిలి వేరే వాళ్లకు వెళ్లేవారు తప్పనిసరిగా విలువైన వస్తువులను ఇంట్లో ఉంచకుండా తెలిసిన వారి ఇళ్లలో గాని బ్యాంకులలో కానీ దాచుకొని వెళ్లాలని, దగ్గర్లోని పోలీస్ స్టేషన్లో తెలపడం ద్వారా పోలీస్ సిబ్బంది దొంగతనాలు జరగకుండా పటిష్ట బందోబస్తు నిర్వహిస్తారని కావున అనుమానిత వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

MORE NEWS