నెక్కొండ: నెక్కొండలో ట్రేడర్ షాప్పై పోలీసుల దాడి, రూ.1.74 లక్షలు విలువ చేసే 67 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం స్వాధీనం
నెక్కొండలో ట్రేడర్ షాప్ పై పోలీసుల దాడి ఒక లక్ష 74 వేల 200 రూపాయల విలువ చేసే 67 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు మంగళవారం రోజు మధ్యాహ్నం 3 గంటలకు నెక్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని ధరణి ట్రేడర్స్ షాప్ లో అక్రమంగా పిడిఎఫ్ బియ్యం నిర్వహించారని అక్క సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ మరియు నెక్కొండ పోలీసులు సంయుక్తంగా అటైడర్ దుకాణంపై రైడ్ చేసి ఒక లక్ష 74వేల 209 రూపాయల విలువగల పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు నెక్కొండ కు చెందిన గుమస్తా బోడ ను అరెస్ట్ చేసిన పోలీసులు.