హనుమకొండ: నిమజ్జనోత్సవంలో పోలీసులకు, నిర్వాహకులకు మధ్య వాగ్వాదం
హనుమకొండ గోకుల్‌నగర్‌లో శరన్నవరాత్రి నిమజ్జనోత్సవం సందర్భంగా డీజే సౌండ్లపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అర్థరాత్రి దాటిన తర్వాత డీజేను నిలిపివేసిన పోలీసులకు, నిర్వాహకులకు మధ్య వాగ్వాదం జరిగింది.