రేపటి నుంచి అంగన్వాడి కేంద్రాలు పునర్ ప్రారంభం కానున్న నేపథ్యంలో అమ్మ మాట అంగన్వాడి బాట కార్యక్రమం విజయవంతం చేసే దిశగా అధికారులు ప్రత్యేక తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. జిల్లా శిశు సంక్షేమ శాఖ అధికారులు మరిన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆమె సూచించారు