గన్నవరం: అయినవిల్లి విఘ్నేశ్వరాలయంలో అన్నప్రసాద భవన నిర్మాణ పనులు వేగవంతం
అయినవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి ఆలయంలో అన్నప్రసాద భవన (అన్నపూర్ణ నిలయం) నిర్మాణంలో భాగంగా, నూతన వంటశాల రెండో స్లాబ్ పనులు ప్రారంభమయ్యాయి. భక్తులకు ఆధునిక వసతులతో అన్నప్రసాద వితరణ చేసేలా అధికారులు ఈ నిర్మాణాన్ని పర్యవేక్షిస్తున్నారు.