Public App Logo
Jansamasya
News
Maharashtra
Bjp
National
Police
Bihar
India
रेलवे
Coronavirus
कांग्रेस
बीजेपी
Congress
Modi
Delhi
Viral
Dm
Rajasthan
Bollywood
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
Uttarpradesh
Haryana
Uttarakhand
जिलाधिकारी
No video available

జగిత్యాల: సన్నరకం వరి ధాన్యానికి రూ. 500 బోనస్ పట్ల రైతుల హర్షం, ప్రభుత్వానికి రైతుల కృతజ్ఞతలు

Jagtial, Jagtial | Nov 23, 2024
-ప్రభుత్వ నిర్ణయంతో సన్నరకం ధాన్యంకు  ఎకరానికి కనీసం 12,500 రూ. అదనపు లాభం అంటున్న రైతులు   -జిల్లా సహకార శాఖ ద్వారా రూ. 60 లక్షల విలువగల 2590 క్వింటాల్ల సన్నరకం వరి ధాన్యం కొనుగోలు: జిల్లా సహకార శాఖ అధికారి సీ హెచ్. మనోజ్ కుమార్ సన్న రకం వరిధాన్యంకు రాష్ట్ర ప్రభుత్వం క్వింటాలుకు మద్దతు ధరతోపాటుగా  500 రూ. బోనస్ అందజేయడంపై జిల్లా వ్యాప్తంగా రైతులు పలుచోట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంలో ప్రభుత్వానికి రైతులు కృతజ్ఞతలు చెబుతున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో సన్నరకం ధాన్యంకు ఎకరానికి కనీసం 12,500 రూ. అదనపు లాభం కలుగుతుందని  రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.