అదిలాబాద్ అర్బన్: ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా జన్మదిన వేడుకలు
ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా జన్మదిన వేడుకలు మంగళవారం క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్, మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష, జిల్లా అధికారులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.