Public App Logo
Jansamasya
���ादसा
News
Bjp
National
Bihar
���ीजेपी
���िधायक
Congress
Modi
Delhi
Viral
���ाजस्थान
Jharkhand
Rajasthan
���ध्यप्रदेश
���मित_शाह
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
���रियाणा
Haryana
���ादी
Crimenews
Nda
School
Cbi

నిర్మల్: నిర్మల్ పట్టణం రాంనగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మహిళలకు రుతుస్రావ పరిశుభ్రత పై కౌన్సిలింగ్

Nirmal, Nirmal | Sep 18, 2025
నిర్మల్ పట్టణంలోని రాంనగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గురువారం 'ఆరోగ్య మహిళ- శక్తివంతమైన కుటుంబం' కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో ప్రసూతి వైద్య నిపుణులు డా. విన్నీ శ్రీ గర్భిణులు, స్త్రీ సంబంధిత సమస్యలు ఉన్నవారికి వైద్య పరీక్షలు చేసి చికిత్స అందించారు. కిశోర బాలికలు, మహిళలకు పోషకాహారం, రుతుస్రావ పరిశుభ్రతపై కౌన్సిలింగ్ ఇచ్చారు.

MORE NEWS

నిర్మల్: నిర్మల్ పట్టణం రాంనగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మహిళలకు రుతుస్రావ పరిశుభ్రత పై కౌన్సిలింగ్ - Nirmal News