కోదాడ: కోదాడ MLA క్యాంప్ కార్యాలయం లో 267 మంది లబ్ధిదారులకు CMRF చెక్కులను పంపిణి చేసిన కోదాడ MLA పద్మావతి రెడ్డి
Kodad, Suryapet | Sep 14, 2025 కోదాడ MLA క్యాంప్ కార్యాలయం లో 267 మంది లబ్ధిదారులకు CMRF చెక్కులను పంపిణి చేసిన కోదాడ MLA పద్మావతి రెడ్డి పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేస్తుందని అన్నారు.