ఖానాపూర్: పెంబి మండలంలో పంట నష్టపోయిన రైతులకు పరిహారం పంపిణీ చేసిన ఎమ్మెల్యే
పెంబి తహసీల్దార్ కార్యాలయంలో పంట నష్టపోయిన రైతులకు ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ నష్టపరిహారం చెక్కులను అందజేశారు. అదేవిధంగా అర్హులైన వారికి కొత్త డిజిటల్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు.