శ్రీశైలం: అమరావతికి చట్టబద్ధత కల్పించడంతో ముఖ్యమంత్రికి మాజీ శాసనమండలి చైర్మన్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన మైనార్టీ నాయకులు
ఆత్మకూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ జిల్లా మైనార్టీ సెల్ కార్యాలయంలో పాలాభిషేకం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడు సి. కలిముల్లా ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ ఎ. షహబుదీన్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని చట్టబద్ధం చేయడంలో ముఖ్య పాత్ర పోషించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరయు అప్పడు శాసనమండలి చైర్మన్‌గా ఉండి మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకించిన అహ్మద్ షరీఫ్ కృతజ్ఞతగా పాలాభిషేకం చేసినట్లు తెలిపారు. రాజధాని ప్రాంత రైతుల త్యాగం, నాయకుల