తిరుమల ఘాట్ రోడ్ లో భారీ కొండచిలువ
తిరుమలలో మొదటి ఘాట్ రోడ్ లో సుమారు పది అడుగుల కొండచిలువ రోడ్డు దాటుతూ భక్తులకు కనిపించింది దీంతో వాహనాల రాకపోకలు 10 నిమిషాల పాటు నిలిచిపోయాయి. కొందరు అదృశ్యాన్ని చూసి భయాందోళనకు గురయ్యారు కొద్దిసేపటి తర్వాత కొండచిలువ అడవిలోకి వెళ్లిపోయింది దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.