నకిరేకల్: జిఎస్టి స్లాబ్ రేట్లు తగ్గిస్తూ ప్రధాని మోడీ నిర్ణయం తీసుకోవడం చారిత్రాత్మకం: బిజెపి పట్టణ అధ్యక్షుడు గర్రె మురళి
Nakrekal, Nalgonda | Sep 7, 2025
నల్గొండ జిల్లా, నకిరేకల్ పట్టణ కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ స్లాబ్ రేట్లను తగ్గించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ...