నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి బొప్పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి వైద్య సేవలు, మందులు, పరిశుభ్రత, వైద్య సిబ్బంది హాజరు వంటి అంశాలను సమగ్రంగా పరిశీలించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా నాణ్యమైన సేవలు అందించాలని ఆదేశాలు జారీ చేశారు.