పూతలపట్టు: కాణిపాక వినాయక స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు: ఘనంగా పుష్ప పల్లకి సేవ
కాణిపాక వినాయక స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి పుష్ప పల్లకి సేవను ఘనంగా నిర్వహించారు. రంగురంగుల పుష్పాలతో అలంకరించిన పల్లకిపై స్వామివారి ఊరేగింపును తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు.