ధర్మపురి: ధర్మపురి తండ్రీకొడుకులకు 'భారత్ కళా పురస్కార్' అవార్డులు
ధర్మపురికి చెందిన ప్రముఖ ఫొటోగ్రాఫర్ వడ్లూరి రవీందర్, ఆయన కుమారుడు సాత్విక్ వడ్లూరి భారత్ కళా పురస్కార్ అవార్డులను అందుకున్నారు. హైదరాబాద్‌లో జరిగిన ఫొటో ట్రేడ్ షోలో రవీందర్‌కు బెస్ట్ ట్రెడిషనల్ ఫొటోగ్రాఫర్‌గా, సాత్విక్‌కు బెస్ట్ క్యాండిడేట్ ఫొటోగ్రాఫర్‌గా పురస్కారాలు లభించాయి.