మాడుగుల: దేవరాపల్లిలో 'పల్లె పండుగ 3.0' పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి
దేవరాపల్లి మండలంలోని పలు గ్రామాల్లో ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి 'పల్లె పండుగ 3.0' అభివృద్ధి పనులకు భూమిపూజ చేశారు. నాణ్యతతో పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.