ఆలూరు: దేవనకొండలో నామినేషన్ల ప్రక్రియను పరిశీలించిన జేసీ నూరుల్ ఖమర్
Alur, Kurnool | Oct 23, 2026 కర్నూలు జిల్లా దేవనకొండ ఎంపీడీవో కార్యాలయంలో నామినేషన్ల ప్రక్రియను జేసీ నూరుల్ ఖమర్ పరిశీలించారు. ఎన్నికల నిర్వహణలో నిబంధనలను పాటించాలని ఆయన అధికారులను ఆదేశించారు.