హిందూపురం ఎస్ డి జి ఎస్ కళాశాల ఎన్ఎస్ఎస్ స్పెషల్ క్యాంప్ ఆధ్వర్యంలో పూలకుంటలో పర్యావరణ పరిరక్షణ పరిశుభ్రత కార్యక్రమం
పర్యావరణ పరిరక్షణ పరిశుభ్రత కార్యక్రమం యస్ డి జి యస్ కళాశాల యన్ యస్ యస్ స్పెషల్ క్యాంప్ ఆధ్వర్యంలో పూలకుంట గ్రామ పరిధిలో ఉన్న శివాలయం ప్రక్కన ఉన్న రహదారులు ప్రక్కన ఉన్న పిచ్చి మొక్కలును తొలగించారు ఈ కార్యక్రమంలో కు కళాశాల ప్రిన్సిపల్ జె ఎస్ వి ఎస్ ప్రసాద్ ఎంబీఏ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎ నాగేంద్ర కుమార్ గారు అధ్యక్షత వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కళాశాల కార్యదర్శి బైసాని రాంప్రసాద్ గారు మునిసిపల్ 8వ వార్డు కౌన్సిలర్ గిరీష్ కుమార్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మరియు ఎన్ఎస్ఎస్ విద్యార్థినీ విద్యార్థులు శివాలయ ఆవరణములో పిచ్చి మొక్కలను తొలగించారు ఆలయంలో ఉన్నటు