అలంపూర్: అలంపూర్ లో ఘనంగా స్వేరోస్ డే వేడుకలు
అలంపూర్ లో స్వేరోస్ డే కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ కృషిని, విద్యార్థుల విజయాలను నాయకులు గుర్తు చేశారు. సంస్థను క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.