శ్రీశైలం: శ్రీశైలంలో భారీగా భక్తుల రద్దీ స్వామి అమ్మవార్ల దర్శనానికి 6 గంటల సమయం
శ్రీశైలంలో భారీగా భక్తుల రద్దీ పెరిగింది. స్వామి అమ్మవారి దర్శనానికి 6 గంటల సమయం పడుతుందని ఈవో శ్రీనివాసరావు తెలియజేశారు. శ్రీశైలానికి భక్తులు పోటెత్తారు మరోవైపు పరీక్షా ఫలితాలు వస్తున్నాడంతో మొక్కులు చెల్లించుకునేందుకు స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున శ్రీశైలం తల్లి వస్తున్నాడటంతోక్యూ లైన్ లో భారీగా భక్తులు వేచి ఉన్నారు.భక్తుల కొరకు మంచినీరు మజ్జిగ పంపిణీ చేస్తున్నట్లు ఈవో శ్రీనివాసరావు తెలియజేస్తున్నారు. పలుచోట్ల శ్రీశైలం క్షేత్రంలో వేసవి సెలవు పందిళ్లు వేయిస్తున్నట్లు ఆయన తెలియజేశారు.