అమలాపురం: కూటమి అభ్యర్థుల ఎన్నికల ప్రచారం ప్రారంభం
అమలాపురంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని కూటమి చైర్మన్ అభ్యర్థి నల్లా శ్రీధర్, 33వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి జంగా అబ్బాయి వెంకన్న ప్రారంభించారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో పూజల అనంతరం వారు ఇంటింటి ప్రచారం చేపట్టారు.