కొండపి: టంగుటూరులో లేబర్ కోట్స్ రద్దు చేయాలని సిఐటియు ఆధ్వర్యంలో కదుపు తొక్కిన కార్మికులు కాంట్రాక్టు బేసిక్ ఉద్యోగులు
ప్రకాశం జిల్లా టంగుటూరులో ఫిబ్రవరి 12 దేశ వ్యాప్త సమ్మెలో భాగంగా టంగుటూరు మండల కేంద్రంలో ఆశా సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. 4 లేబర్ కోడ్స్ రద్దు చేసి 29 కార్మిక చట్టాలు పునరుద్ధరించాలని కోరారు. అంగన్వాడీ, ఆశా, మిడ్ డే మీల్, వీవోఏ, ఆర్పీ, సమగ్ర శిక్ష అభియాన్, నేషనల్ హెల్త్, ఉపాధి హామీ తదితర స్కీం వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు.