Public App Logo
Jansamasya
Rahulgandhi
Haryana
Uttarpradesh
Jdu
Sambalpur
Cyclone
Bareilly
Bcci
Agra
Breaking
Aimim
Railway
Bsf
Meerut
Raebareli
Rain
Kashmir
���ाकिस्तान
Trending
���िवाद
Bengal
���खिलेश
���ारतीय
���ोगी_आदित्यनाथ
Faridabad
Arvindkejriwal
Jajpur
���ोधपुर
Nagaur

కొండపి: సింగరాయకొండ మండలంలోని పాకాల బీచ్ ఫెస్టివల్ కు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు సమీక్ష నిర్వహించిన సీఐ హజరతయ్యా

Kondapi, Prakasam | Feb 11, 2026
ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలోని పాకాల బీచ్ ఫెస్టివల్ ఫిబ్రవరి 14 మరియు 15వ తేదీలలో ఏపీ టూరిజం శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఎక్కడ ఎటువంటి అవాంఛనీయమైన సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు నేపథ్యంలో పోలీసు భద్రతను ఏర్పాటు చేస్తున్నట్లు సింగరాయకొండ సర్కిల్ సీఐ హజరతయ్యా బుధవారం తెలిపారు. ఈ విధంగా సిబ్బంది పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించి తీసుకోవాల్సిన జాగ్రత్తలను సీఐ వారికి సూచించారు.

MORE NEWS