మోత్కూర్: మోత్కూరు పెద్ద చెరువులో ప్రమాదం: వ్యక్తి మృతి
మోత్కూరు పెద్ద చెరువు వద్ద జరిగిన ప్రమాదంలో గాంధీనగర్‌కు చెందిన కూరేళ్ల బిక్షం (55) మృతి చెందారు. కాలకృత్యాల కోసం వెళ్ళిన సమయంలో ప్రమాదవశాత్తు కాలుజారి చెరువులో పడిపోయారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.