గద్వాల్: గద్వాల: శుభకార్యాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి
గద్వాల జిల్లా కేంద్రంలో జరిగిన పుట్టు పంచ మహోత్సవ వేడుకలు మరియు వివాహ వేడుకల్లో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చిన్నారులను, నూతన వధూవరులను ఆశీర్వదించారు.