Public App Logo
Jansamasya
Rahulgandhi
Haryana
Uttarpradesh
Jdu
Sambalpur
Cyclone
Bareilly
Bcci
Agra
Breaking
Aimim
Railway
Bsf
Meerut
Raebareli
Rain
Kashmir
���ाकिस्तान
Trending
���िवाद
Bengal
���खिलेश
���ारतीय
���ोगी_आदित्यनाथ
Faridabad
Arvindkejriwal
Jajpur
���ोधपुर
Nagaur

కొండపి: సింగరాయకొండ మండలం పాకాల సముద్ర తీరంలో ఈనెల 14, 15వ తేదీలలో జరిగే బీచ్ ఫెస్టివల్ ప్రోమో విడుదల చేసిన మంత్రి స్వామి

Kondapi, Prakasam | Feb 9, 2026
ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలోని పాకాల సముద్రతీరంలో ఫిబ్రవరి 14, 15వ తేదీలలో జరిగే బీచ్ ఫెస్టివల్ ప్రోమోని ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి విడుదల చేశారు. ఈ ఫెస్టివల్లో సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ఆటలు, పాటలు, వాటర్ రైడ్స్, హెలికాప్టర్ రైడ్, ఫుడ్ స్టాల్స్, కళా ప్రదర్శనల కార్యక్రమాలు జరుగుతాయని మంత్రి తెలిపారు. ఈ వీడియో సోమవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో స్థానిక సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

MORE NEWS