Public App Logo
Jansamasya
Bjp
National
Bihar
���ीजेपी
Uttar_pradesh
Congress
Modi
Delhi
Viral
Jharkhand
���िल्ली
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Karnataka
Bareilly
���प
Agra
Biharnews
Jodhpur
Fatehpur
Kanganaranaut
Amitshah

జిసి పాలెం గ్రామంలో 63 లక్షల నిధులతో నిర్మించిన సిసి రోడ్లను ప్రారంభించిన కలెక్టర్ రాజకుమారి గనియ MLA బుడ్డారాజశేఖరరెడి

Srisailam, Nandyal | Mar 30, 2026
బండి ఆత్మకూరు మండలం జిసి పాలెం గ్రామంలో నూతనంగా 63 లక్షలతో నిర్మించిన సిసి రోడ్లను జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియ మరియు ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఎమ్మెల్యేకు మరియు కలెక్టర్ రాజకుమార్ గనియాకు, గ్రామస్తులు పెద్ద ఎత్తున ఘనంగా స్వాగతం పలికారు. కోలాటాలు, డప్పులతో స్వాగతం పలికారు .అనంతరం రిబ్బన్ కట్ చేసి రోడ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ,నియోజకవర్గం తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధిలో దూసుకుపోతుందన్నారు..