సిరిసిల్ల: ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేసిన ప్రభుత్వ విప్, MLA ఆది శ్రీనివాస్
సిరిసిల్ల పట్టణంలో ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన దినోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హాజరై జాతీయ జెండాను ఎగరవేశారు. ప్రజా పాలన దినోత్సవం లో భాగంగా జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలపై వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెప్టెంబర్ 17 1948లో తెలంగాణ నాటి హైదరాబాద్ సంస్థానం భారత దేశంలో ఐక్యమై 77 సంవత్సరాలు పూర్తి చేసుకుని 78వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఈ రో