హిందూపురం మండలం సంతె బిదనూరు తుంగేపల్లి సమీపంలో హత్య కేసులో నలుగురిని అరెస్టు చేసిన పోలీసులు
చిన్నపాటి వెండి చైన్ ,ద్విచక్ర వాహనం కోసం దారుణ హత్యకు ఓడి కట్టారు ఇద్దరు మైనర్లు,పెట్రోల్ పోసి ఒక యువకుడ్ని దారుణ హత్య చేసి పరారైనఘటన శ్రీసత్యసాయి జిల్లాలో చోటుచేసుకుంది. ఈ కేసును ఎట్టకేలకు పోలీసులు చేదించారు.ఈ కేసులో సంబంధం ఉన్న నలుగురు నిందితులను అరెస్టు చేశారు.హిందూపురం మండలం సంతేబిదునూరు పంచాయితీ తుంగేపల్లి సమీపంలో ఇద్దరు యువకులు ఆంజనేయులు, అక్సర్,మరో ఇద్దరు మైనర్ బాలురు కలిసి పవన్ కుమార్ నీ మాటల్లో పెట్టి కల్లు అంగడి దగ్గర నుంచి దూరం తీసుకెళ్లి మైనర్ ఇద్దరు పవన్ కుమార్ ను ఇనప రాడ్డుతో బీరు బాటిల్లతో పొడిచి చంపి పెట్రోల్ పోసి హత్య చేసినట్లు డి.ఎస్.పి మహేష్ తెలి