Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana
Hardoi

మామిడికుదురు: మామిడికుదురులో కాజ్వే వరద కారణంగా 3 గ్రామాలకు రోడ్డు రవాణా నిలిచింది

పి.గన్నవరం మండలం అప్పనపల్లి వద్ద కాజ్వేపై వరద నీరు ఉధృతంగా ప్రవహించడం వలన అప్పనపల్లి, బి.దొడ్డవరం, పెదపట్నంలంక గ్రామాల రోడ్డు రవాణా నిలిచింది. అధికారులు బందోబస్తు ఏర్పాటు చేసి ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టిపెట్టారు.