శ్రీకాకుళం: 3 రోజుల్లో 245 జడ్పీటీసీ నామినేషన్లు దాఖలు
శ్రీకాకుళం జిల్లా జడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల వివరాలు వెల్లడయ్యాయి. గత మూడు రోజుల్లో వివిధ పార్టీల నుండి మొత్తం 245 నామినేషన్లు దాఖలైనట్లు రిటర్నింగ్ అధికారి వెంకట్రామన్ తెలిపారు. శుక్రవారం ఒక్కరోజే 127 నామినేషన్లు నమోదయ్యాయి.