ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు:పవన్ కళ్యాణ్ ను విమర్శించే కరివేపాకు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఇక నీ జొల్లు కూతలు మానుకో...నీకంత సీన్ లేదు.!
ఎమ్మిగనూరు పట్టణంలోని ఎంపిడిఓ కార్యాలయ ఆవరణలో తాలూకా జనసేన పార్టీ నాయకులు బి సి నాగరాజు పత్రికా ముఖంగా మాట్లాడుతూ ఈ మధ్య కాలంలో మా ఆరాధ్య దైవం, జనసేనాధినేత, డిప్యూటీ సీఎం శ్రీ గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ సార్ గారిని వైసిపి నాయకులు, కరివేపాకు గాడైన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఇష్టం వచ్చినట్లు హాస్యాస్పదంగా మాట్లాడుతు ఎదో పబ్బం గడుపుకుంటున్నారని బైరెడ్డి సిద్ధార్థ ఇకనైనా నీ జొల్లు కూతలు మానుకోవాలని లేదంటే ఇకపై మా జనసైనికులు మీ గురించి ఆలోచించాల్సి వస్తుందని హెచ్చరించారు.