వనపర్తి: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు: ఓటు నమోదుపై అవగాహన
వనపర్తిలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటు నమోదుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సాహితీ కళావేదిక జిల్లా అధ్యక్షులు పలుస శంకర్ గౌడ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు ఫారం-18 పంపిణీ చేసి, ఓటు హక్కును నమోదు చేసుకోవాలని కోరారు.