మంత్రాలయం: మంత్రాలయం జడ్పీటీసీ స్థానానికి నామినేషన్ వేసిన ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి సోదరుడి కుమారుడు
మంత్రాలయం జడ్పీటీసీ స్థానానికి వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు వై. ప్రదీప్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి సోదరుడి కుమారుడైన ప్రదీప్ రెడ్డి, నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని, సమస్యలు లేకుండా చూస్తానని హామీ ఇచ్చారు.