మాడుగుల: మాడుగుల ఎంపీటీసీ ఎన్నికలు: రెండో రోజు 54 మంది నామినేషన్లు
మాడుగుల మండలంలో ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. రెండో రోజు గురువారం వివిధ పార్టీలకు చెందిన 54 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఎన్నికల అధికారి వి. రాజేంద్రనాథ్‌కు సమర్పించారు. మండలంలో పోలీసులు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు.