Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

శ్రీశైలం: ఆక్రమించుకున్న మహానంది దేవస్థాన భూమిని తిరిగి స్వాధీనం చేసుకున్న ఆలయ ఈవో నల్ల కాలువ శ్రీనివాసరెడ్డి

Srisailam, Nandyal | Apr 26, 2026
నంద్యాల మండలం మూలసాగరం పరిధిలో ఆక్రమణలో ఉన్న శ్రీ మహానందీశ్వర స్వామి దేవస్థానం భూమిని స్వాధీనం చేసుకున్నట్లు ఆలయ ఈవో నల్లకాలువ శ్రీనివాస రెడ్డి తెలిపారు. సర్వే నంబర్ 974/1లోని 5-68 ఎకరాల భూమిని ఆక్రమించుకున్నారని చెప్పారు. దీంతో రికార్డుల ప్రకారం స్వాధీనం చేసుకున్నామన్నారు. సర్వే చేయించి సంబంధిత భూమిని లీజుకు ఇచ్చేందుకు తగిన చర్యలు తీసుకుంటామని వివరించారు.